స్కూల్లో జరిగిన బుల్లీయింగ్, ఒక విషాదకరమైన రాత్రి తర్వాత ఆమె తన గుర్తింపును మార్చుకుంటుంది. కొన్నేళ్ల తర్వాత, ఆమె తన యవ్వనపు ప్రేమను మళ్లీ కలుస్తుంది. ప్రేమ, అధిగమించే పోరాటం నేపథ్యంలో సాగే ఈ కథలో గతం తాలూకు రహస్యాలు బయటపడతాయి.